(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 067

॥ శ్రీః ॥
4.67. అధ్యాయః 067
Mahabharata - Virata Parva - Chapter Topics
సోపహాసమర్జునసమాహూతేన దుర్యోధనేన పునః పరావృత్యాభియానం ॥ 1 ॥ భీష్మాదిభిస్తద్రక్షణాయ పరితోఽవస్థానం ॥ 2 ॥ అర్జునేన తైః సహ చిరం ప్రయుధ్య పశ్చాత్సంమోహనాస్త్రప్రయోగః ॥ 3 ॥ ఉత్తరేణార్జునచోదనయాఽస్త్రమోహితానాం ద్రోణాదీనాం వస్త్రాపహరణం ॥ 4 ॥ అర్జునేన బాణైర్భీష్మాద్యభివాదనం ॥ 5 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ ।

ఆహూయమానస్తు స తేన సంఖ్యే మహాత్మనా వై ధృ
నివర్తితశ్చాపి గిరాంకుశేన గజో మదోన్మత్త ఇవాంకుశేన ॥ 4-67-1(31227)
సోమృష్యమాణో వచసాఽభిమృష్టో మహారథేనాతిరథస్తరస్వీ ।
తతః స పర్యావవృతే రథేన భోగీ యథా పాదతలాభిమృష్టః ॥ 4-67-2(31228)
తతో దుర్యోధనః క్రుద్ధో విక్షిపంధనురుత్తమం।
ధృతిం కృత్వా సువిపులాం ప్రత్యువాచ పన·ంజయం ॥ 4-67-3(31229)
సోహమింద్రాదభిక్రుద్ధాన్న బిభేమీహ భారత ।
భుక్త్వా సువిపులం రాజ్యం విత్తాని చ సుఖాని చ।
కిమర్థం యుద్ధసమయే పలాపిష్యే నరోత్తమ ॥ 4-67-4(31230)
ఏవముక్త్వా మహారాజః ప్రత్యయుధ్యత భారత।
సంన్యవర్తత శీఘ్రాశ్వస్తోత్రార్దిత ఇవ ద్విపః ॥ 4-67-5(31231)
ఆక్రాంతభోగస్తేజస్వీ ధనుర్వక్ర ఇవోరగః ।
రథం రథేన సంగంయ యోధయామాస పాండవం ॥ 4-67-6(31232)
తం ప్రేక్ష్య కర్ణః పరివర్తమానం నివృత్య సంస్తంభితసర్వగాత్రం ।
దుర్యోధనం దక్షిణతోఽన్వరక్షత్పార్థాన్మహాబాహురధిజ్యధన్వా ॥ 4-67-7(31233)
గాంధారరాజః శకునిర్నివృత్య ద్రౌణిశ్చ సర్వాస్త్రవిదాం వరిష్ఠః ।
రరక్షతుః కౌరవమభ్యుపేత్య పార్థాన్నృవీరౌ యుధి సవ్యతశ్చ ॥ 4-67-8(31234)
భీష్మస్తతః శాంతనవో వివృత్య హిరణ్యకక్ష్యాంస్త్వరయా తురంగాన్।
దుర్యోధనం పశ్చిమతో రరక్ష పార్థాన్మహాబాహురధిజ్యధన్వా ॥ 4-67-9(31235)
ద్రోణః కృపశ్చైవ వివింశతిశ్చ దుఃశాసనశ్చైవ నివృత్య శీఘ్రం।
సర్వే పురస్తాత్ప్రణిధాయ బాణాందుర్యోధనార్థం త్వరితాఽభ్యుపేయుః ॥ 4-67-10(31236)
సర్వాణ్యనీకాని నివర్తితాని సంప్రేక్ష్య పూర్ణౌఘనిభాని పార్థః ।
హంసో మహామేఘమివాపతంతం ధనంజయః ప్రత్యపతత్తరస్వీ ॥ 4-67-11(31237)
తే సర్వతః సంపరివార్య పార్థమస్త్రాణి దివ్యాని సమాదదానాః ।
వవర్షురభ్యేత్య శరైః సమగ్రైర్మేఘా యథా భూధరమంబువేగైః ॥ 4-67-12(31238)
తతోఽస్రమస్త్రేణ నివార్య తేషాం గాండీవధన్వా కురుపుంగవానాం।
సంమోహనం శత్రుసహోఽన్యదస్త్రం ప్రాదుశ్చకారైంద్రమవారణీయం ॥ 4-67-13(31239)
తతో దిశశ్చానుదిశో నివార్య శరైః సుఘోరైర్నిశితైః సుపుంఖైః।
గాండీవశబ్దేన మనాంసి తేషాం మహాబలం ప్రవథయాంచకార ॥ 4-67-14(31240)
తతః పునర్భీమరవం నిగృహ్య దోర్భ్యాం మహాశంఖముదారఘోషం।
వ్యనాదయన్సంప్రదిశో దిశః ఖం భువం చ పార్థో ద్విషతాం నిహంతా ॥ 4-67-15(31241)
సంమోహనాస్త్రప్రభవైః శరౌఘైర్వినష్టదేహాశ్చ నిపత్య యోధాః ।
నిఃసత్వవేగాః కురురాజసైన్యాః కుడయోపమాస్తస్థురనీహమానాః ॥ 4-67-16(31242)
తే శంఖనాదేన కురుప్రవీరాః సంమోహితాః పార్థసమీరితేన ।
ఉత్సృజ్య చాపాని దురాసదాని సర్వే తదా మోహపరా బభూవుః ॥ 4-67-17(31243)
తతో విసంజ్ఞాని పరేషు పార్థః సంస్మృత్య సందేశమథోత్తరాయాః ।
నిర్యాహి వాహాదితి మాత్స్యపుత్రమువాచ యావత్కురవో విసంజ్ఞాః ॥ 4-67-18(31244)
ఆచార్యశారద్వతయోః సుశుక్లే కర్ణస్య పీతం రుచిరం చ వస్త్రం।
ద్రౌణేశ్చ రాజ్ఞశ్చ తథైవ నీలే వస్త్రే సమాదత్స్వ నరప్రవీర ॥ 4-67-19(31245)
భీష్మస్య సంజ్ఞాం తు తథైవ మన్యే జానాతి మేఽస్త్రప్రతిఘాతమేషః।
ఏతస్య వాహాన్కురు సవ్యతస్త్వమేవం ప్రయాతవ్యమమూఢసంజ్ఞైః ॥ 4-67-20(31246)
రశ్మీన్సముత్సృజ్య తతో మహాత్మా రథాదవప్లుత్య విరాటపుత్రః ।
వస్త్రాణ్యుపాదాయ మహారథానాం నానావిధాన్యద్భుతవర్ణకాని ॥ 4-67-21(31247)
మహాంతి చీనాంశుదుకూలకాని పట్టాంశుకాని వివిధాని మనోజ్ఞకాని ।
హారాంశ్చ రాజ్ఞాం మణిభూషణాని సువర్ణనిష్కాభరణాని మారిష ॥ 4-67-22(31248)
మాణిక్యబాహ్వంగదకంకణాని అన్యాని రాజ్ఞాం మణిభూషణాని।
వస్త్రాణ్యుపాదాయ మహారథానాం తూర్ణం పునః ఖం రథమారురోహ ॥ 4-67-23(31249)
రాజ్ఞశ్చ సర్వాన్కృతసంనికాశాన్సంమోహనాస్త్రేణ విసంజ్ఞకల్పాన్ ।
నాసాగ్రవిన్యస్తకరాంగులీకః పార్థో జహాస స్మయమానచేతాః ॥ 4-67-24(31250)
తతోఽన్వశాత్తాంశ్చతురః సదశ్వాన్పుత్రో విరాటస్య హిరణ్యకక్ష్యాన్ ।
తే తద్వ్యతీయుర్ద్విషతామనీకం శ్వేతా వహంతోఽర్జునమాజిమధ్యాత్ ॥ 4-67-25(31251)
తథా ప్రయాంతం పురుషప్రవీరం భీష్మః శరైరభ్యహనత్తరస్వీ।
స చాపి భీష్మస్య హయాన్నిహత్య వివ్యాధ భీష్మం దశభిః పృషత్కైః ॥ 4-67-26(31252)
తతోఽర్జునో భీష్మమపాస్య యుద్ధే విద్ధ్వాఽస్య యంతారమరిష్టధన్వా।
తస్థౌ విముక్తో రథవృందమధ్యాద్రాహుం విదార్యేవ సహస్రరశ్మిః ॥ 4-67-27(31253)
లబ్ధ్వా తు సంజ్ఞాం పురుషప్రవీరః పార్థం నిరీక్ష్యాథ మహేంద్రకల్పం ।
రణాత్ప్రముక్తం పురుషప్రవీరం స ధార్తరాష్ట్రస్త్వరితో బభాషే ॥ 4-67-28(31254)
అయం కథంచిద్భవతో విముక్తస్తం వై ప్రబధ్నీత యథా న ముచ్యేత్।
తమబ్రవీచ్ఛాంతనవః ప్రహస్య క్వ తే గతా బుద్ధిరభూత్క్క వీర్యం ॥ 4-67-29(31255)
శాంతిం పరాం ప్రాప్య యథా స్థితస్త్వముత్సృజ్య బాణాంశ్చ ధనుశ్చ చిత్రం ।
న త్వేవ బీభత్సురలం నృశంసం కర్తుం న పాపేఽస్య మనో నివిష్టం ॥ 4-67-30(31256)
జహ్యాన్న ధర్మం త్రిదివస్య హేతోః సర్వే తు తస్మాన్న హతా రణేఽస్మిన్।
క్షిప్రం కురూన్యాహి కురుప్రవీర విజిత్య గాశ్చ ప్రతియాతు పార్థః ॥ 4-67-31(31257)
సంమోహనాస్త్రప్రతిమోహితాః స్థ యూయం న జానీథ ధనాపహారం।
పశ్యామి వస్త్రాభరణాని రాజన్విరాటపుత్రేణ సమాహృతాని ॥ 4-67-32(31258)
నృపేషు సర్వేషు చ మోహితేషు హంతుం యదీచ్ఛేత్స హనిష్యతీతి।
తదా తు ధర్మాత్మతయా నృవీరో న చాహనద్వో బలభిత్తనూజః ॥ 4-67-33(31259)
భాగ్యేన యుష్మానవధీన్న పార్థః సంధిం కురూణామనుమన్యమానః ।
తద్యాత యూయం సహసైనికైస్తైర్హతావశిష్టైర్గజసాహ్వయం పురుం ॥ 4-67-34(31260)
వైశంపాయన ఉవాచ। 4-67-35x(3261)
దుర్యోధనస్తస్య నిశంయ వాక్యం పితామహస్యాత్మహితం ప్రశస్య।
అతీతకామో యుధి సోఽత్యమర్షీ రాజా వినిశ్వస్య బభూవ తూష్ణీం ॥ 4-67-35(31261)
తద్భీష్మవాక్యం హి నిశంయ సర్వే ధనంజయాగ్నిం చ వివర్ధమానం।
నివర్తనాయైవ మతిం నిదధ్యుర్దుర్యోధనం తం పరిరక్షమాణాః ॥ 4-67-36(31262)
తాన్ప్రస్థితాన్ప్రీతమనాః సమర్థో ధనంజయః సర్వకురుప్రవీరః ।
ఆమంత్ర్య వీరోఽనుయయౌ ముహూర్తం గాండీవఘోషేణ వినద్య లోకం ॥ 4-67-37(31263)
తేషామనీకాని నిరీక్ష్య పార్థో వికీర్ణయానధ్వజకార్ముకాణి।
గాండీవధన్వా ప్రహసన్కురూణాం శంఖ ప్రదధ్మౌ బలవాన్బలేన ॥ 4-67-38(31264)
తే శంఖశబ్దం తుములం నిశంయ ధ్వజస్య శబ్దం చ తతోఽంతరిక్షే।
గాండీవశబ్దేన ముహుర్ముహుస్తే భీతా యయుః సర్వధనం విహాయ ॥ 4-67-39(31265)
తానర్జునో దూరతరం విభజ్య ధనం చ సర్వం నిఖిలం నివర్త్య ।
ఆపృచ్ఛ్య తాందూరమనుప్రయాత్వా ధనంజయస్తత్ర కురూన్మహాత్మా।
గురూంశ్చ సర్వానభివాద్య బాణైర్న్యవర్తతోదగ్రమనాః శరైః సహ ॥ 4-67-40(31266)
పితామహం శాంతనవం మహాత్మా ద్వాభ్యాం శరాభ్యామభివాద్య వీరః।
ద్రోణం కృపం చైవ కురూంశ్చ మాన్యాఞ్శరైశ్చ సర్వానభివాద్య సంఖ్యే।
దుర్యోధనస్యోత్తమరత్నచిత్రం చిచ్ఛేద పార్థో మకుటం శరౌఘైః ॥ 4-67-41(31267)
అరాజవంశస్య కిమర్థమేతన్నిత్యం న ధార్యం మకుటం త్వయేతి।
సంపాతితం భూమితలే సరత్నం ప్రీతస్తుతో మాత్స్యసుతో బభూవ ॥ 4-67-42(31268)
ధనంజయం నాగమివ ప్రభిన్నం విజిత్య శత్రూన్పరివర్తమానం।
గాస్తా విజిత్యాభిముఖం ప్రయాంతం న శక్నువంతః కురవః ప్రయాతాః ॥ 4-67-43(31269)
ధనంజయం సింహమివాత్తశస్త్రం గా వై విజిత్యాభిముఖం ప్రయాంతం ।
ఉదీక్షితుం పార్థివాస్తే న శేకుర్యథైవ మధ్యాహ్నగతం హి సూర్యం ॥ 4-67-44(31270)
రక్తాని వాసాంసి చ తాని గృహ్య రణోత్కటో నాగ ఇవ ప్రభిన్నః।
జిత్వా చ వైరాటిమువాచ పార్థః ప్రహృష్టరూపో రథినాం వరిష్ఠః ॥ 4-67-45(31271)
ఆవర్తయాశ్వాన్పశవో జితాస్తే యాతాః పరే ప్రైహి పురం ప్రహృష్టః ।
ఉద్ధుష్యతాం తే విజయోఽద్య శీఘ్రం గాత్రం తు తే సేవతు మాల్యగంధః ।
మాతా తు తే నందతు బాంధవాశ్చ త్వామద్య దృష్ట్వా సముదీర్ణహర్షం ॥ ॥ 4-67-46(31272)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి సప్తష్టితమోఽధ్యాయః ॥

Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-67-11 పూర్ణౌఘనిభాని పూర్వనదీప్రవాహసదృశాని ॥ 11 ॥
4-67-16 అనీహమానాః అచేష్టమానాః ॥ 16 ॥
4-67-18 యావద్విసంజ్ఞాస్తావన్నిర్యాహీత్యధ్యాహారేణ యోజనా ॥
18 ॥ 4-67-19 ఆదస్త్వ గృహాణ ॥ 19 ॥
4-67-20 అమూఢసంజ్ఞైః అస్మాభిరితి శేషః ।
సవ్యతస్త్వమేవం హి ధమమాహుర్జితస్యేతి ధo పాఠః ॥ 20 ॥
4-67- 25 సంనికాశాన్ కృతం కృతకం ప్రతిమాది నిశ్చేష్టతయా తత్సదృశానిత్యర్థః ॥ 25 ॥
4-67-45 హిమత్వా చ వైరాటిమువాచేతి పాఠాంతరం ॥ 45 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.